Caste Name in public (Code: TS HYD 13, Date: 01-Aug-2011 )

Back to search

Case Title

Case primary details

Case posted by DALIT BAHUJAN SHRAMIK UNION (DBSU - TS)
Case code TS HYD 13
Case year 01-Aug-2011
Type of atrocity Abuses by caste name in any place within public view
Whether the case is being followed in the court or not? No

Fact Finding

Fact finding date

Fact finding date Not recorded

Case Incident

Case Incident details

Case incident date 01-Aug-2011
Place Village: Not recorded
Taluka:Not recorded
District: Hyderabad
State: Telangana
Police station Narayanguda
Complaint date 03-Aug-2011
FIR date 04-Aug-2011

Case brief

Case summary

ఎక్వయిపల్లి గ్రామం, ఆమనగల్లు మండలం(కడ్తాల్ ) లోని ప్రభుత్వ మిగులు భూమిని భూమి లేని దళితులకు పంపిని చేసి పట్టదు ఇవ్వాలని 1999 సంవత్సరం నుంచి పోరాడుతున్న ఈర్లపల్లి రాములు మిగులు భూమిని దళితులు సాగుచెస్తూన్న భూమిని భూస్వాములు అక్రమంగా అక్రమించుకోన్న భూమిని సర్వే చేయాలని కమిషనర్ ను కల్వడనికి వచ్చిన రాములు, పెద్దయ్య, లక్ష్మయ్య లను భూస్వాములైన 1),కాశిరెడ్డి, 2),రాంరెడ్డి  లు Dt:01-08-2011 Pm:1-30 సమయంలో హైదరాబాద్ లోని రాష్ట్ర ల్యాండ్ రికార్డు కార్యాలయం కమిషనర్ నారాయణగుడ గెటు( రోడ్డు) వద్ద వారిని పట్టుకొని మాదిగ లంజ్జకొడుకులరా మ భూములను మాకు నొటిసులు ఇప్పించి సర్వే చేయిస్తవ అని కొట్టడనికిపొయినరు 

నారయణగుడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చినరూ FIR 272/2011 చేసిన పోలీసులు నిందితులకు అరెస్ట్ చేయలేదు 

Total Visitors : 6632685
© All rights Reserved - Atrocity Tracking and Monitoring System (ATM)
Website is Managed & Supported by Swadhikar