SMS Help line to Address Violence Against Dalits and Adivasis in India
Type ATM < your message > Send to 9773904050
Case posted by | DALIT BAHUJAN SHRAMIK UNION (DBSU - TS) |
Case code | TS Nagarkarnul 14 |
Case year | 18-Jun-2013 |
Type of atrocity | Intentionally insults or intimidates with intent to humiliate |
Whether the case is being followed in the court or not? | No |
Fact finding date | Not recorded |
Case incident date | 18-Jun-2013 |
Place | Village: Not recorded Taluka:Not recorded District: Nagarkurnool State: Telangana |
Police station | Veldanda |
Complaint date | 18-Jun-2013 |
FIR date | 09-Jul-2013 |
Dt:18-06-2013 రోజు రాత్రి (సాయంత్రం) 7.గంటల సమయంలో దువ్వసి చిన్న జంగయ్య ఇంటి ముందు మంచపైన పంచుకున్న తనను తన స్వంత గ్రామం పోతెపల్లి కి చెందిన 8 మంది BC గొల్ల కులానికి చేందిన Accused\'s 8 మంది ఒక్క సారిగా తన ఇంటి పైయిన తనపైయిన వారివెంట తెచ్చుకున్న ఇనుప రాడ్స్ ,కట్టెలతో దాడి చేసి అతని కుటుంబ సభ్యుల 4పైయిన అందరూ దౌర్జన్యాంగ కొట్టి మాల లంజ్జకొడుకులరా తిట్టుకుంటు చంపెప్రయతానంచేసినారు వారి కళ్ళు చేతులు ఇరిగినాయి చనిపొయినారు అని అక్కడి నుండి వెళ్ళిపోయినరు చుట్టూ ప్రక్కవారు 108 అంబులెన్స్ కు సమాచారం ఇవ్వడంతో కల్వకుర్తిలోని ప్రభుత్వ హాస్పిటల్ కు తిసుకపోయినరు అదెరోజు వెల్దండ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసినారు Accused\'s వారి రాజకీయ నాయకుల ప్రొతుభలంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు Dt: 09-07-2013 న FIR చేసి నమమాత్రం కేసు చేసినారు మల్లి నెల రోజుల తర్వాత ఛార్జి సీట్ లోSC/ST Act నమెదు చెసినరు మరియు తన స్వంత భూమి 5 ఎకరాల భూమిని కబ్జా చెసినరు ప్రస్తుతం Dt:30-11-2016 నెటికి న్యాయం చెయ్యడం లేదు అధికారులు