SMS Help line to Address Violence Against Dalits and Adivasis in India
Type ATM < your message > Send to 9773904050
Case posted by | DALIT BAHUJAN SHRAMIK UNION (DBSU - TS) |
Case code | TS RANGAREDDY 16 |
Case year | 28-Nov-2016 |
Type of atrocity | Abuses by caste name in any place within public view |
Whether the case is being followed in the court or not? | No |
Fact finding date | Not recorded |
Case incident date | 28-Nov-2016 |
Place | Village: Not recorded Taluka:Not recorded District: Ranga Reddy State: Telangana |
Police station | Pahadi sherif |
Complaint date | 01-Dec-2016 |
FIR date | 31-Dec-1969 |
Pabbathi Laxmamma W/o Chanrdaiah వద్ద Dt:16-08-2012 నాడు Vadde Parvathalu S/o Jangaiah (Uligadda Parvathalu) Pramisari Note ప్రకారం 40000-00 రూపాయలు అప్పు తీసుకొని నేటికనేటికి ఇవ్వకుండా తన స్వంత గ్రామం అమనగల్లు నుండి ఎవ్వరికీ తెలియదు వెల్లిపోయినడు Laxmamma తన కూతురు వివాహం కొసం దాచకున్న డబ్బులు ఆపదలో ఉన్న నని తిసుకున్న డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోయినడు
Parvathalu తుక్కుగుడలొ వారం సంతలో వ్యాపారం చెస్తన్నడని తెలుసుకోని అక్కడికి తేది:28-11-2016 సోమవారం సంతకు పోయి డబ్బులు ఇవ్వమని అడిగిన లక్ష్మమ్మ వద్ద ఉన్న అప్పు పాత్రని తీసుకొని చించివెసి మాల మాదిగ లంజ్జదన అని కులం పేరుతో తిట్టి బహిరంగంగా అవమన పరిచినరు పర్వతలు అతని భార్య పద్మమ్మ